(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.231. అధ్యాయః 231
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
పరమేశ్వరేణ పార్వతీంప్రతి శుభాశుభకర్మణాం మానసికత్వాదిభేదేన త్రైవిధ్యకథనపూర్వకం తత్తత్ఫలనిరూపణం॥ 1 ॥ తథా మద్యోత్పత్తికారణాదికథనపూర్వకం తత్పానజదోషాదిప్రతిపాదనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

ఉమోవాచ।

భగవందేవదేవేశ శూలపాణే వృషధ్వజ।
శ్రుతం మే పరమం గుహ్యం ప్రసాదాత్తే వరప్రద॥ 13-231-1(90479)
శ్రోతుం భూయోఽహమిచ్ఛామి ప్రజానాం హితకారణాత్।
శుభాశుభమితి ప్రోక్తం కర్మ స్వస్వం సమాసతః॥ 13-231-2(90480)
తన్మే విస్తరతో బ్రూహి శుభాశుభవిధఇం ప్రతి।
అశుభం కీదృశం కర్మ ప్రాణినో యన్నిపాతయేత్॥ 13-231-3(90481)
శుభం వాపి కథం దేవ ప్రజానామూర్ధ్వదం భవేత్।
ఏతన్మే వద దేవేశ శ్రోతుకామాఽస్మి కీర్తయ॥ 13-231-4(90482)
మహేశ్వర ఉవాచ। 13-231-5x(7623)
తదహం తే ప్రవక్ష్యామి తత్సర్వం శృణు శోభనే।
సుకృతం దుష్కృతం చేతి ద్వివిధం కర్మవిస్తరం॥ 13-231-5(90483)
తయోర్యద్దుష్కృతం కర్మ తచ్చ సంజాయతే త్రిధా।
మనసా కర్మణా వాచా బుద్ధిమోహసముద్భవాత్॥ 13-231-6(90484)
మనఃపూర్వం తు వా కర్మ వర్తతే వాఙ్మయం తతః।
జాయతే వై క్రియాయోగమను చేష్టాక్రమః ప్రియే॥ 13-231-7(90485)
అభిద్రోహోఽభ్యసూయా చ పరార్థేషు చ వై స్పృహా।
శుభాశుభానాం మర్త్యానాం వర్తనం పరివారితం॥ 13-231-8(90486)
ధర్మకార్యే యదాఽశ్రద్ధా పాపకర్మణి హర్షణం।
ఏవమాద్యశుభం కర్మ మనసా పాపముచ్యతే॥ 13-231-9(90487)
అనృతం యచ్చ పరుషమబద్ధవచనం కటు।
అసత్యం పరివాదశ్చ పాపమేతత్తు వాఙ్మయం॥ 13-231-10(90488)
అగంయాగమనం చైవ పరదారనిషేవణం।
వధబంధపరిక్లేశైః పరప్రాణోపతాపనం॥ 13-231-11(90489)
చౌర్యం పరేషాం ద్రవ్యాణాం హరణం నాశనం తథా।
అభక్ష్యభక్షణం చైవ వ్యసనేష్వవిషంగతా॥ 13-231-12(90490)
దర్పాత్స్తంభాభిమానాచ్చ పరేషాముపతాపనం।
అకార్యాణాం చ కరణమశౌచం పానసేవనం॥ 13-231-13(90491)
దౌఃశీల్యం పాపసంపర్కే సాహాయ్యం పాపకర్మణి।
అధర్ంయమయశస్యం చ కార్యం తస్య నిషేవణం।
ఏవమాద్యశుభం చాన్యచ్ఛారీరం పాపముచ్యతే॥ 13-231-14(90492)
మానసాద్వాఙ్మయం పాపం విశిష్టమితి లక్ష్యతే।
వాఙ్మయాదపి వై పాపాచ్ఛారీరం గణ్యతే బహు॥ 13-231-15(90493)
ఏవం పాపయుతం కర్మ త్రివిధం పాతయేన్నరం।
పరాపకారజననమత్యంతం పాతకం స్మృతం॥ 13-231-16(90494)
త్రివిధం తత్కృతం పాపం కర్తారం పాపకం నయేత్।
పాతకం చాపి యత్కర్మ కర్మణా బుద్ధిపూర్వకం॥ 13-231-17(90495)
సాపదేశమవశ్యం తత్కర్తవ్యమితి తత్కృతం।
కథంచిత్తత్కృతమపి కర్తా తేన స లిప్యతే॥ 13-231-18(90496)
అవశ్యం పాపదేశేన ప్రతిహృన్యేత కారణం॥ 13-231-19(90497)
ఉమోవాచ। 13-231-20x(7624)
భగవన్పాపకం కర్మ యథా కృత్వా న లిప్యతే॥ 13-231-20(90498)
మహేశ్వర ఉవాచ। 13-231-21x(7625)
యో నరోఽనపరాధీ చ స్వాత్మప్రాణస్య రక్షణాత్।
శత్రుముద్యతశస్త్రం వా పూర్వం తేన హతోపి వా।
ప్రతిహన్యాన్నరో హింస్యాన్న స పాపేన లిప్యతే॥ 13-231-21(90499)
చోరాదధికసంత్రస్తస్తత్ప్రతీకారచేష్టయా।
యః ప్రజఘ్నన్నరో హన్యాన్న స పాపేన లిప్యతే॥ 13-231-22(90500)
గ్రామార్థం భర్తృపిండార్థం దీనానుగ్రహకారణాత్।
వధబంధపరిక్లేశాన్కుర్వన్పాపాత్ప్రముచ్యతే॥ 13-231-23(90501)
దుర్భిక్షే చాత్మవృత్త్యర్థమేకాయతనగస్తథా।
అకార్యం వాఽప్యభక్ష్యం వా కృత్వా పపాన్న లిప్యతే 13-231-24(90502)
విధిరేష గృహస్థానాం ప్రాయేణైవోపదిశ్యతే।
అవాచ్యం వాఽప్యకార్యం వా దేశకాలవశేన తు॥ 13-231-25(90503)
బుద్ధిపూర్వ నరః కుర్వస్తత్ప్రయోజనమాత్రయా।
కించిద్వా లిప్యతే పాపైరథవా న చ లిప్యతే॥ 13-231-26(90504)
ఏవం దేవి విజానీహి నాస్తి తత్ర విచారణా॥ 13-231-27(90505)
ఉమోవాచ। 13-231-28x(7626)
భగవన్పానదోషాంశ్చ పేయాపేయత్వకారణం।
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం తన్మే వద మహేశ్వర॥ 13-231-28(90506)
మహేశ్వర ఉవాచ। 13-231-29x(7627)
హంత తే కథయిష్యామి పానోత్పత్తిం శుచిస్మితే॥ 13-231-29(90507)
పురా సర్వేఽభవన్మర్త్యా బుద్ధిమంతో నయానుగాః।
శుచయశ్చ శుభాచారాః సర్వే చోన్మనసః ప్రియే॥ 13-231-30(90508)
ఏవంభూతే తదా లోకే ప్రేష్యకృన్న పరస్పరం।
ప్రేష్యాబావాన్మనుష్యాణాం కర్మారంభో ననాశ హ॥ 13-231-31(90509)
ఉభయోర్లోకయోర్నాశం దృష్ట్వా కర్మక్షయాత్ప్రభుః।
యజ్ఞకర్మ కథం లోకే వర్తేతేతి పితామహః॥ 13-231-32(90510)
ఆజ్ఞాపయత్సురాందేవి మోహయస్వేతి మానుషాన్।
తమసః సారముద్ధృత్య పానం బుద్ధిప్రణాశనంఇ।
న్యపాతయన్మనుష్యేషు పాపదోషావహం ప్రియే॥ 13-231-33(90511)
తదాప్రభృతి తత్పానాన్ముముహుర్మానవా భువి।
కార్యాకార్యమజానంతో వాచ్యావాచ్యం గుణాగుణం॥ 13-231-34(90512)
కేచిద్ధసంతి తత్పీత్వా ప్రవదంతి తథా పరే।
నృత్యంతి ముదితాః కేచిద్గాయంతి శుభాశుభాన్। 13-231-35(90513)
కలిం తే కుర్వతేఽభీష్టం ప్రహరంతి పరస్పరం।
క్వచిద్ధావంతి సహసా ప్రస్ఖలంతి పతంతి చ॥ 13-231-36(90514)
అయుక్తం బహు భాషంతే యత్ర క్వచన శోభనే।
నగ్నా విక్షిప్య గాత్రాణి నష్టజ్ఞానా ఇవాసతే॥ 13-231-37(90515)
ఏవం బహువిధాన్భావాన్కుర్వంతి భ్రాంతచేతనాః।
యే పిబంతి మహామోహం పానం పాపయుతా నరాః॥ 13-231-38(90516)
ధృతిం లజ్జాం చ బుద్ధిం చ పానం పీతం ప్రణాశయేత్।
తస్మాన్నరాః సంభవంతి నిర్లజ్జా నిరపత్రపాః॥ 13-231-39(90517)
బుద్ధిసత్వైః పరిక్షీణాస్తేజోహీనా మలాన్వితాః।
పీత్వాపీత్వా తృషాయుక్తాః పానపాః సంభవంతి చ॥ 13-231-40(90518)
పానకామాః పానకథాః పానకాలాభికాంక్షిణః।
పానార్థం కర్మవశ్యాస్తే సంభవంతి నరాధమాః॥ 13-231-41(90519)
పానకామాస్తృషాయోగాద్బుద్ధిసత్వపరిక్షయాత్।
పానదానాం ప్రేష్యకారాః పానపాః సహసాఽభవన్॥ 13-231-42(90520)
తదాప్రభృతి వై లోకే దీనైః పానవశైర్నరైః।
కారయంతి చ కర్మాణి బుద్ధిమంతస్తు పానపాః॥ 13-231-43(90521)
కారుత్వమథ దాసత్వం ప్రేష్యతామేత్య పానపాః।
సర్వకర్మకరాశ్చాసన్పశువద్రజ్జుబంధితాః॥ 13-231-44(90522)
పానపస్తు సురాం పీత్వా తదా బుద్ధిప్రణాశనాత్।
కార్యాకార్యస్య చాజ్ఞానాద్యథేష్టకరణాత్స్వయం।
విదుషామవిధేయత్వాత్పాపమేవాభిపద్యతే॥ 13-231-45(90523)
పరిభూతో భవేల్లోకే మద్యపో మిత్రభేదకః।
సర్వకాలమశుద్ధిం చ సర్వభక్షస్తథా భవేత్॥ 13-231-46(90524)
వినష్టో జ్ఞాతివిద్వద్భ్యః సతతం కలిభావగః।
పరుషం కటుకం ఘోరం వాక్యం వదతి సర్వశః॥ 13-231-47(90525)
గురూనతివదేన్మత్తః పరదారాన్ప్రధర్షయేత్।
సంవిదం కురుతే శౌండేర్న శృణోతి హితం క్వచిత్॥ 13-231-48(90526)
ఏవం బహువిధా దోషాః పానపే సంతి శోభనే।
కేవలం నరకం యాంతి నాస్తి తత్ర విచారణా।
తస్మాత్తద్వర్జితం సద్భిః పానమాత్మహితైషిభిః॥ 13-231-49(90527)
యది పానం న వర్జేరన్సంతశ్చారిత్రకారణాత్।
భవేదేతజ్జగత్సర్వమమర్యాదం చ నిష్క్రియం॥ 13-231-50(90528)
తస్మాద్బుద్ధేర్హి రక్షార్థం సద్భిః పానం వివర్జితం।
ఇతి తే దుష్కృతం సర్వం కథితం త్రివిధం ప్రియే॥ ॥ 13-231-51(90529)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకత్రింశదధికద్విశతతమోఽద్యాయః॥ 231 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-231-47 వినష్టో జ్ఞానవిద్వద్భ్య ఇతి ఙ.థ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.